Music Time Lyrics

Oka Divyamaina Sangathi Tho Lyrics | ఒక దివ్యమైన సంగతితో

Oka Divyamaina Sangathi Tho Lyrics  In Telugu

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను 
యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను

పదివేల మందిలో నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు 
తన ప్రేమ వేయి నదుల విస్తారము
వేవేల నోళ్లతో కీర్తింతును               " ఒక దివ్యమైన "

పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలనీ 
తన సన్నిధిలో నేను నిలవాలని 
ప్రభు యేసు లో పరవశించాలని       " ఒక దివ్యమైన "

Oka Divyamaina Sangathi Tho Lyrics In English

oka divyamaina saMgatitO naa hRdayamu uppoMgenu 
yaesu raajani naa priyuDani priya snaehituDu kreestani
oka divyamaina saMgatitO naa hRdayamu uppoMgenu

padivaela maMdilO naa priyuDu yaesu dhavaLavarNuDu ati kaaMkshaNeeyuDu 
tana praema vaeyi nadula vistaaramu
vaevaela nOLlatO keertiMtunu               " oka divyamaina "

paMDreMDu gummamula paTTaNamulO naenu nivaasamu chaeyaalanee 
tana sannidhilO naenu nilavaalani 
prabhu yaesu lO paravaSiMchaalani       " oka divyamaina "



Post a Comment

Previous Post Next Post